tag:blogger.com,1999:blog-5672760494017267511.post6295783539124090848..comments2023-05-21T17:53:34.625+05:30Comments on చల్తే చల్తే...: అదిగదిగో భద్రగిరిమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5672760494017267511.post-23801418958184377582010-03-27T10:15:47.636+05:302010-03-27T10:15:47.636+05:30మధురవాణీ ,
ఆ కరకట్టమీద రామాయణం చూసాను . రక్షణ కోసమ...మధురవాణీ ,
ఆ కరకట్టమీద రామాయణం చూసాను . రక్షణ కోసమే కట్టారు అని తెలిసినా ఎందుకో బాధ అనిపించింది ! కొత్త చిత్రకూటం గురించి తెలీదు . ఈ సారి వెళ్ళినప్పుడు చూస్తాను .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-74687968501005411442010-03-27T10:12:44.492+05:302010-03-27T10:12:44.492+05:30చిలమకూరు విజయ మొహన్ గారు ,
భవాని గారు ,
దుర్గేశ్వర...చిలమకూరు విజయ మొహన్ గారు ,
భవాని గారు ,
దుర్గేశ్వర శర్మగారు ,
ధన్యవాదాలు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-21821307851849599502010-03-24T15:43:50.245+05:302010-03-24T15:43:50.245+05:30<<< ఊరుకూరికే గోదావరమ్మ , సీతారాముల పాదాల...<<< ఊరుకూరికే గోదావరమ్మ , సీతారాముల పాదాలను తడుపు తోందట . అందుకే గోదావరమ్మకూ , సితారాములకు మధ్య పాపం అడ్డుగోడ కటారు !!! >>>
ఆ కట్టని 'కరకట్ట' అంటారు. ఏం చేస్తారు చెప్పండి మరి!? వానాకాలంలో గోదారి పొంగి పొర్లి భద్రాద్రిని మింగేస్తుందేమో అన్నట్టు భయపెట్టేస్తుంటుంది. అందుకే రక్షణగా ఈ కరకట్ట కట్టారు. అన్నట్టు కరకట్ట మీద పార్కులా చేసి, రామాయణంలోని వివిధ ఘట్టాలు బొమ్మలు పెట్టారు. చూశారా లేదా?
అది కాకుండా, ఈ మధ్యన కొత్తగా 'బాపూ, ముళ్ళపూడి' వారి బొమ్మలలో రామాయణం చిత్రప్రదర్శన పెట్టారు. పాత చిత్రకూట మండపం మూసేసి, కొత్తగా ఇది మొదలెట్టారు. దాదాపు అరవై పైన చిత్రాలు.. ఎంత బాగున్నాయో! తప్పక చూడాల్సిందే!
శ్రీరామనవమి రోజు మా రాముణ్ణి గుర్తు చేసినందుకు, బొమ్మల్లో చూపించినందుకు చాలా చాలా థాంక్స్ మాలా గారూ! :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-40817542399216442452010-03-24T15:42:39.773+05:302010-03-24T15:42:39.773+05:30This comment has been removed by the author.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-11405627579984103052010-03-24T13:30:06.100+05:302010-03-24T13:30:06.100+05:30శ్రీరాములదయచేతను....ఇలా చూశాం పర్ణశాలశ్రీరాములదయచేతను....ఇలా చూశాం పర్ణశాలdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-42747014285940062902010-03-24T11:27:25.478+05:302010-03-24T11:27:25.478+05:30శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.bhavanihttps://www.blogger.com/profile/01052046755788355416noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-30290680301604000202010-03-24T11:27:05.568+05:302010-03-24T11:27:05.568+05:30శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.bhavanihttps://www.blogger.com/profile/01052046755788355416noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-61979002081014414112010-03-24T08:09:30.621+05:302010-03-24T08:09:30.621+05:30శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలుశ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలుచిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com