tag:blogger.com,1999:blog-5672760494017267511.post7467208458223646619..comments2023-05-21T17:53:34.625+05:30Comments on చల్తే చల్తే...: పోరుబందర్మాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5672760494017267511.post-74199942475118514812009-06-13T11:12:59.698+05:302009-06-13T11:12:59.698+05:30laxmigaaru, bonagiri gaaru,
thanks andilaxmigaaru, bonagiri gaaru,

thanks andiమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-27584651294703435462009-06-12T18:50:18.079+05:302009-06-12T18:50:18.079+05:30నేను సౌరాష్ట్రలో పని చేసినప్పుడు దియ్యు, సోమనాథ్, ...నేను సౌరాష్ట్రలో పని చేసినప్పుడు దియ్యు, సోమనాథ్, పోరుబందరు, ద్వారక, జునాగఢ్, పాలీతానా, రాజకోట్ మొదలైనవి చూసాను.
అవన్నీ గుర్తు చేసినందుకు థాంక్స్.
జలారాం ఉరి పేరు ఖొడియార్ అనుకుంటాను నేను చూడలేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-47944724542038928352009-06-12T18:30:10.414+05:302009-06-12T18:30:10.414+05:30బ్లాగు మొదలుపెట్టకమునుపు నేను ద్వారకు, అహమదాబాద్, ...బ్లాగు మొదలుపెట్టకమునుపు నేను ద్వారకు, అహమదాబాద్, గాంధీగారు ఇల్లు చూశాను. బ్లాగు మొదలెట్టాక అనుకున్నాను అరె వాటికి మళ్ళీ వెళ్ళాలి అని.
ఇవాళ మళ్ళీ గుర్తు చేసుకున్నాను.
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-8991373502095889972009-05-22T11:14:02.866+05:302009-05-22T11:14:02.866+05:30వరూధిని గారూ,
ధన్యవాదములు.వరూధిని గారూ,
ధన్యవాదములు.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-48487115981404820652009-05-20T13:52:06.796+05:302009-05-20T13:52:06.796+05:30thankyou subhadra gaaruthankyou subhadra gaaruమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-86188746442677368602009-05-19T21:07:00.000+05:302009-05-19T21:07:00.000+05:30chala chalaa baagaa rasaru.
ani gurtu chesukuntuuu...chala chalaa baagaa rasaru.
ani gurtu chesukuntuuu super.
nenu 2000lo gujath vellanu.
inka gandhigaari intiki nenu gurtu chesukunna
anniసుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-72230068210017090242009-05-19T20:09:00.000+05:302009-05-19T20:09:00.000+05:30జాహ్నవి గారు,
మీకు నచ్చినందుకు థాంక్స్ అండి.అలా అల...జాహ్నవి గారు,
మీకు నచ్చినందుకు థాంక్స్ అండి.అలా అలా గుర్తున్నాయండి.ఆ చిన్న చిన్న పల్లెల పేర్లు,జలరాం వూరు పేరు ఎంత గుర్తుచేసుకున్నా రాలేదు.ఎదో రాసేసాను.వివరాలు అడిగితేచెప్పలేను.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-56379530523210815582009-05-19T19:47:00.000+05:302009-05-19T19:47:00.000+05:30మాల గారు చాలా బాగా కళ్లకు కట్టినట్టు చెప్పారు. ఎప్...మాల గారు చాలా బాగా కళ్లకు కట్టినట్టు చెప్పారు. ఎప్పుడో 83 లో చేసిన ప్రయాణం మీకు గుర్తు ఉందా అండీ ?Jahnavihttps://www.blogger.com/profile/15166308139242448591noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-29930965977584997132009-05-19T19:12:00.000+05:302009-05-19T19:12:00.000+05:30భావన గారు,
అహ్మదాబాద్ లో ఏమి షాపింగ్ చేసానో దీనికి...భావన గారు,
అహ్మదాబాద్ లో ఏమి షాపింగ్ చేసానో దీనికి ముందు టపా చూడండి.జేబులు ఖాళీ అయినా నేను మటుకు మా అమ్మాయికి బోలెడు డ్రస్స్ లు కుట్టాను.థాంక్స్ అండిమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-17531013155525757962009-05-19T17:31:00.000+05:302009-05-19T17:31:00.000+05:30మాల గారు చాలా బాగుంది మీ ప్రయాణపు వివరాలు. అవును గ...మాల గారు చాలా బాగుంది మీ ప్రయాణపు వివరాలు. అవును గాంధి జి పుట్టిన వున్న స్థలం చూడటం గొప్ప అనుభూతి కదా. మీరు ఫొటో లుకూడా పెట్టినందుకు థాంక్స్. ఇంతకు అహ్మదాబాద్ లో ఏమేమి షాపింగ్ చేసేరేమిటి జేబులు ఖాళీ అయ్యేంత.. అక్కడ బూడిద గుమ్మడి కాయ చేసిన స్వీట్ ఏదో వుంటుది బాగుంటుంది కదు...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-53889511060324423412009-05-19T14:25:00.000+05:302009-05-19T14:25:00.000+05:30థాంక్ యు శ్రీ,
మీ అందరి ప్రోత్సాహము వలనే రాయగలుగుత...థాంక్ యు శ్రీ,
మీ అందరి ప్రోత్సాహము వలనే రాయగలుగుతున్నానుమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-5672760494017267511.post-8966724750534513962009-05-19T14:02:00.000+05:302009-05-19T14:02:00.000+05:30మీ ప్రయాణంలో పదనిసలు బాగున్నాయి. ముచ్చటగా మూడు బ్ల...మీ ప్రయాణంలో పదనిసలు బాగున్నాయి. ముచ్చటగా మూడు బ్లాగులు వ్రాస్తున్నారన్నమాట. Keep it p.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.com