చల్తే చల్తే...
చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .
Friday, September 17, 2010
శివయ్య సన్నిధి లో మా వినాయకచవితి
శివ
శివ
మూర్తివి
గణనాథా
నువు
శివుని
కొమరుడవు
గణనాథా
ఈ
మద్య
హైదరాబాద్
లో
కాలనీ
లలో
పెట్టిన
వినాయకుని
దగ్గర
మనము
పూజ
చేసుకునేందుకు ,
పూజారిని,
పూజ
చేసుకొనే వీలు
కల్పిస్తున్నారు .
అలా
ఔరంగాబాద్
లో
ఏమైనా
వీలుందా
అని
మావారు
వెతికారు .
కాని
లేదట.
సరే
అనుకొని ,
ఔరంగాబాద్
కు 30
మైళ్ళ
దూరము
లో
నున్న ,
ఎల్లోరా
వద్ద ,
వేరూళ్
గ్రామం
దగ్గర ,
శివాలయ్
అనే
తీర్థ
స్తానం
లో
ఘృష్ణేశ్వరుని
దివ్య
జ్యోతిర్లింగం
వుంది .
అక్కడకు
వెళుదామనుకొని ,
వినాయకచవితి
రోజు
ఉదయమే 6.30
కు
కార్
లో
బయలు
దేరి
వెళ్ళాము .
ఎల్లోరా
దగ్గరకు
వెళ్ళగానే
అక్కడే
మేన్
రోడ్
మీద "
గరికపాటి
రెస్టారెంట్ "
తెలుగు
వారిచే
నడపబడుతున్నది
కనిపించింది .
అక్కడ
ఆగి ,
ఘృష్ణేశ్వర
స్వామి
దగ్గర ,
సరిగ్గా
పూజ
చేయించేవారు ,
సరైన
పూజారి
వున్నారా
అంటే
సింగ్డే
అని ,
ఒక
పూజారి
వున్నాడని ,
ఆయన
శ్రద్దగా
చేయిస్తాడని
చెప్పారు .
గుడి
దగ్గర
ఆయనను
సంప్రదించాము . '
పూర్ణరుద్రాభిషేకం '
చేయిస్తాన్నారు .
మావారికి
కావలసింది
అదే . 2001
రూపాయల
తో
అభిషేకం
టికెట్
కొనుక్కొని ,
గుడి
లోకి
వెళ్ళాము .
ఆ
రోజు ,
శ్రావణమాసమంతా
ధీక్ష
చేసినవారు
ఉద్యాపన
చేసుకుంటున్నారు .
అక్కడ
ఉద్యాపనగా
శివుడికి
అభిషేకం
చేయుంచుకున్నాక ,
ఇంట్లో
వినాయకుని
స్థాపిస్తారట.
అందువలన
గుడిలో
రెష్
గా
నేవుంది .
మేము
వేట్
చేస్తున్న
సమయములో
సింగ్డే ,
అక్కడి
స్థల
మహిమ
ఇలా
చెప్పారు
కైలాసం
లో
శివ
పార్వతులు
చదరంగం
ఆడుతున్నారు
.
ఆటలో
పార్వతి
గెలిచింది
.
దాని
తో
శంకరునికి
కోపం
వచ్చి
,
ధక్షణానికి
వెళ్ళి
సహ్యాద్రి
పర్వతాల
మీద
నివసించసాగాడు
.
శంకరుని
వెతుకుతూ
,
పార్వతి
కూడా
అక్కడికి
భిల్లు
రూపం
లో
వచ్చి
శంకరుని
మనసు
దోచుకుంది
.
ఇద్దరూ
ఆ
ప్రదేశము
లో
వున్నారు
.
ఒకసారి
పార్వతికి
దాహం
వేసింది
అప్పుడు
శంకరుడు
భూమి
లోకి
త్రిశూలం
గుచ్చి
,
పాతాళం
నుండి
భోగావతి
నీటిని
పైకి
తప్పించాడు
.
దానికి
శివ
తీర్థం
అని
,
ఆ
వనాన్ని
కామ్యకవనం
అని
పరు
వచ్చింది
.
ఒక
రోజు
పార్వతి
,
పాపిట
లో
అలంకరించుకునేందుకు
,
ఎడమచేతి
లో
కుంకుమ
,
కేసరి
లో
శివాలయం
నీరు
కలిపింది
.
కలుపుతుండగా
చేతిలో
కుంకుమ
తో
శివలింగం
తయారైంది
.
ఆ
లింగము
నుండి
దివ్య
జ్యోతి
ఉద్భవించింది
.
అప్పుడు
,
ఆశ్చర్యముతో
చూస్తున్న
పార్వతి
తో
శివుడు
ఇలా
అన్నాడు
,
"
ఈ
లింగం
పాతాళపు
అడుగున
వుండేది
.
ఇది
త్రిశూలం
నుంచి
వచ్చింది
.
అప్పుడు
భూతలం
ఒకసారి
ఎగిసిపడింది
,
నీటి
ఉడుకులాగా
" (
కాశీ
ఖండం
)
పార్వతి
ఆ
దివ్య
జ్యోతిర్లింగాన్ని
,
ఒక
రాతి
లింగము
లో
వుంచి
,
విశ్వ
కళ్యాణార్ధం
లింగ
మూర్తిని
ఇక్కడ
ప్రతిష్టించింది
.
ఈ జ్యోతిర్లింగము ను కుంకుమేశ్వరుడు అని , ఘృష్ణేశ్వరుడు అని నామములతో పిలుస్తారు .
పన్నెండు
జ్యోతిర్లింగాలలో
ఇది
చివరిది
.
గుడి
లోపలికి
వెళ్ళగానే
నాకు
చాలా
ఉక్కిరిబిక్కిరి
గా
అనిపించింది
.
అందులోనూ
చాలా
మంది
వున్నారు
.
గుడి
ద్వారము
కూడా
చిన్నగా
వుంది
.
నేను
చూసినంతవరకు
,
శివాలయాల
లో
గర్భ
గుడి
లోని
లింగానికే
సొంతముగా
అభిషేకము
చేయనిస్తారు
.
కాకపోతే
ఇక్కడ
దంపతుల
తో
చేయిస్తున్నారు
.
సంకల్పము
కాగానే
,
నేను
బయటకు
వెళ్ళి
కూర్చుంటాను
అని
మావారి
తో
అన్నాను
.
నీ
ఇష్టం
,
కావాలంటే
ఇప్పుడైనా
వెళ్ళిపో
అన్నారు
కాని
,
అందరూ
దంపతులు
చేస్తుంటే
,
ఆయనను
ఒక్కరిని
వదిలి
వెళ్ళాలనిపించలేదు
.
అలాగే
మ
వంతు
వచ్చేవరకు
నిలుచున్నాను
.
మేము
పూజ
మొదలు
పెట్టాక
బయటకు
వెళ్దామనుకున్నది
మర్చి
పోయి
పూజలో
మునిగి
పోయాను
.
విచిత్రముగా
మా పూజ మొదలయ్యే సరికి దాదాపు
అందరూ
అభిషేకాలు
ముగించుకొని
వెళ్ళి
పోయారు
మహారుద్రాభిషేకము
గంటపైనే
పట్టింది
.
తరువాత
,
జ్యోతిర్లింగానికి
ఎదురుగా
వున్న
పార్వతీ
అమ్మవారి
కి
కుంకుమ
పూజ
చేసాము
.
అలా
వినాయకచవితి
రోజున
,
విఘ్నేషుని
అమ్మా
నాన్నలను
పూజించాము
.
చాలా
గొప్పగా
ఐంది
కదూ
.
చూశావా
నిన్ను
ఆయన
బయటకు
వెళ్ళనీయలేదు
అన్నారు
మావారు
.
మరే
ఆయన తన
డైమండ్
నెక్లెస్
ను
పంపి
మరీ
పిలిపించుకున్నాడు
కదా
అన్నాను
నేను
.
ఆ
తరువాత
దగ్గర
లోనే
వున్న
అష్టవినాయకుని
గుడి
కి
వెళ్ళాము
.
ఆ
గుడి
విశేషము
;
"
మొదట
ఇక్కడ
నాగజాతి
ఆదివాసులుండేవారు
.
నాగుల
స్థానం
'
బాంబీ
'
అంటే
పాముల
పుట్టలు
.
వీటిని
'
వారుళ్
'
అంటారు
.
అదే
కాలక్రమేనా
'
వేరుళ్
'
గా
మారింది
.
అది
'
యేరుళ్
'
గ్రామం
గా
పేరు
పొందింది
.
దీనిని
'
యెల
'
అనే
రాజు
పాలిస్తూ
వుండేవాడు
.
ఒకసారి
యెల
రాజు
వేటకు
వెళ్ళి
,
వేటలో
మునులుండే
ఆశ్రమాలకు
చెందిన
జంతువులను
కూడా
చంపివేసాడు
.
అది
చూసి
మునులు ,
రాజును
సర్వాంగాలు
పురుగులు
పట్టాలని
శపించారు
.
ఈ
విధం
గా
రాజు
అడవుల
వెంట
తిరగ
సాగాడు
.
దాహం
తో
గొంతు
ఎండి
పోసాగింది
.
ఎక్కడా
నీరే
లభించలేదు
.
చివరకు
ఒక
చోట
ఆవు
డెక్కల
తో
చేయ
బడిన
గుంట
లలో
కొద్దిగా
నీరు
కనిపించింది
.
ఆ
నీరు
రాజు
నోట
పోసుకోగానే
,
ఒక
అద్భుతం
జరిగింది
.
రాజు
శరీరానికి
పట్టిన
పురుగులన్నీ
మటు
మాయం
అయ్యాయి
.
అప్పుడు
రాజు
ఆ
ప్రదేశం
లో
తపస్సు
చేసాడు
.
బ్రహ్మ
ప్రత్యక్షం
అయ్యాడు
.
అక్కడ
అష్ట
తీర్థాలను
ప్రతిష్టాపించాడు
.
దగ్గర
లోనే
ఒక
సువిశాలమూ
,
పవిత్రమూ
అయిన
సరోవరాన్ని
నెలకొల్పాడు
.
ఇక్కడే
అష్ట
వినాయకులు
వున్నారు
.
అటు
నుంచి
,
గరికపాటివారి
హోటల్
లో
భోజనము
చేసి
,
ఎల్లోరా
గుహలను
చూసి
(
ఎల్లోరా
విశేషాలు
ఇంకో
పోస్ట్
లో
) ,
తిరుగు
ప్రయాణము
లో
ఖుల్దాబాద్
దగ్గర
'
బద్ర
మారుతి
'
ని
దర్షించుకున్నాము
.
ఈ
ఆలయము
చాలా
పురాతనమైనది
కాకపోతే
ఈ
మద్యనే
అందరి
కీ
ఎక్కువగా
దీని
గురించి
తెలిసింది
.
ఇక్కడ
హనుమంతుడు
శయనించి
వుంటాడు
.
ఔరంగాబాద్
వచ్చేసరికి
,
సాయంకాలమైంది
.
మాకు
ఊరి
మొదట్లోనే
వినాయకుడు
రకరకాల
రూపాలతో
,
కొలువైయేందుకు
వెళుతూ
దర్షనమిచ్చాడు
.
13
వ
తారీకున
మావారి
పుట్టిన
రోజు
.
ఆ
రోజు
ఆయన
పని
నుండి
వచ్చాక
,
ఒక
ఆటో
మాట్లాడుకొని
,
మీ
వూరి
లో
ఏమి
చూపిస్తావో
చూపించు
అన్నాము
.
అతను
వినాయకులను
చూపిస్తాను
అని
,
చిన్న
చిన్న
సందుల
లోకి
తీసుకెళ్ళి
మరీ
చూపించాడు
.
చాలా
మటుకు
పెద్ద
పెద్ద
విగ్రహాలే
.
అవన్ని
ఎప్పటికీ
అలాగే
వుంటాయట
.
పక్కన
చిన్న
విగ్రహం
వుంది
దానిని
నిమజ్జనము
చేస్తారట
.
ఒక
చోట
,
మేము
హైద్రాబాద్
నుండి
వచ్చామని
తెలుసుకొని
,
అక్కడి
నిర్వాహకులు
,
ఆ
రోజు
లోకల్
న్యూస్
లో
ఖైరతాబాద్
వినాయకుని
చూపించారని
చెప్పారు
.
ఇంకో
చోట
రావి
చెట్టు
చుట్టూ
హిమాలయాల
లాగా
ఏర్పరిచి
,
దాని
మీద
పన్నెండు
జ్యోత్ర్లింగాలను
పెడుతున్నామని
చెప్పి
మావారి
దగ్గర
చందా
వసూలు
చేసారు
.
చీకటిలో
కనిపిస్తున్నాడే
పాలరాతి
వినాయకుడు
,
ఆయన
'
వరద
వినాయకుడు
'
అట
.
వి
.
ఐ
.
పి
వినాయకుడుట
.
పెద్ద
పెద్ద
వాళ్ళు
దర్షించుకుంటారుట
.
మేమెళ్ళేసరికి
తలుపులు
వేసేసారు
.
బయట
నుండే
దండం
పెట్టు
కొని
వచ్చేసాము
.
ఇలా
ఊళ్ళోని
ముఖ్యమైన
వినాయకులను
చూపించి
,
ఊరి
చివర
హోటల్
లో
భోజనము
పెట్టించి
,
మా
హోటల్
దగ్గర
దింపి
450
రూపాయలు
వసూలుచేసాడు
ఆటో
డ్రైవర్
గారు
!
ఏ
100రూపాయలో
అవుతుంది
,
పైనుంచి
ఇంకో
వంద
భక్షీష్
ఇద్దామనుకున్నారు
మావారు
పాపం
. అక్కడికీ ఆటో డ్రైవర్ గారు మీటర్ ప్రకారమే చార్జ్ చేసారట. కాకపోతే
అక్కడ
, మీటర్ లో
ఒక
రూపాయైతే
,
పది
రూపాయలట
.
పది
రూపాయలైతే
వంద
రూపాయలట
.
అదేమి
లెక్కో
నాకైతే
అర్ధం
కాలేదు
. 45
రూపాయలు
మీటరులో
వుంటే
450
తీసుకున్నాడు
!!!
ఈ
సారి
వెరైటీగా
వినాయకునికి
మహరాష్ట్ర
ప్రసాదము
'
మోదక్
'
చేద్దామనుకున్నాను
.
కాని
మహరాష్ట్ర
ప్రసాదమైతే
చేయలేదు
కాని
,
మహారాష్ట్రా
లో
ఇలా
వినాయకచవితి
చేసుకున్నాము
.
చివర
ఫొటో
లో
వున్న
వినాయకుడు
,
మా
మనవరాలు
మేఘ
చేసిన
,
మా
ఇంటి
వినాయకుడు
.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)